KDP: తైక్వాండో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లగలిగేలా తయారు చేస్తుందని వైవీయూ వీసీ ఆచార్య కె కృష్ణారెడ్డి అన్నారు. “ఫిట్ ఇండియా 11 వారోత్సవాలలో భాగంగా.. సోమవారం సాయంత్రం వైవీయూ వసతి గృహా విద్యార్థినిలకు క్యాంపస్లో తైక్వాండో శిక్షణ తరగతులను వీసీ కృష్ణారెడ్డి ప్రారంభించారు. తైక్వాండో శిక్షణ నిపుణులు నాగూర్ బాబు శిక్షణ ఇచ్చారు.