ADB: ఉట్నూర్ ఆదివాసి గూడాల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నార్నూర్ మండలం ధనుగూడ గ్రామస్తులు ఉట్నూర్ లోని క్యాంపు కార్యాలయంలో సుగుణక్కను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.