VZM: రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రికి కేటాయించిన 40 సెంట్ల భూమిని వేరొకరు ఆక్రమించుకొన్నారని ఆక్రమణలు తొలగించి తన భూమిని దక్కేలా చేయాలని ప్రజావినతులు పరిష్కార వేదికలో ఆర్జీదారుడు చేసుకొన్న వినతిని విజయనగరం జిల్లా కలెక్టర్ డా,బి.అర్.అంబేద్కర్ స్పందించారు. తక్షణం సమస్యను పరిష్కారం చేయాలంటూ బొబ్బిలి ఆర్డీవోను ఆన్లైన్ ద్వారా ఆదేశించారు.