KRNL: పరిధిలోని పలు పల్లెలలో గత వారం రోజులుగా ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పల్లె ప్రజల తాగునీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని మండల బీజేపీ సమన్వయకర్త ప్రసాద్, అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని పెద్టహేట, చిన్నహేట, సమ్మతగేరి, సులువాయి తదితర గ్రామాలలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.