SRD: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం TPTF తోనే సాధ్యమవుతుందని TPTF రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ రాథోడ్ అన్నారు. గురువారం TPTF సంఘం సభ్యత్వ సేకరణలో భాగంగా కంగ్టి మండలంలోని వాడగం, నాగూర్ బి, KGBV, దేగులవాడి, ఘన్పూర్, కంగ్టి, తడ్కల్ ZPHS తదితర పాఠశాలల్లో సభ్యత్వం నమోదు చేశామన్నారు. ఇందులో నాయకులు బాబురావు, రహీం, దీపక్, శ్రీరామ్, ఆయుబ్ తదితరులు ఉన్నారు.