NZB: మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ దర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తన స్వగృహంలో నాళేశ్వర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సభ్యులు మాజీ సోసైటి ఛైర్మన్ మగ్గరి హన్మండ్లు, ఆర్ముర్ గణేష్, కుమ్మరి సంజీవ్, ద్యాగ రాజేశ్వర్, తోట రమేష్ శాలువతో సన్మానించారు. ఈ మేరకు నూతనంగా ఏన్నికైన దర్మపురి సంజయ్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.