NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో జరుగుతున్న ప్రొటోకాల్‌పై ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకటించడం లేదని ఆరోపించారు. ఇకనైనా ప్రోటోకాల్ పాటించి ఎమ్మెల్యేగా తనకు న్యాయం చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.