BDK: కొత్తగూడెంలో 300 ఎకరాల్లో డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచ భవిష్యత్తుకు, దేశంలో భూగర్భ పరిశోధనకు ఇది దోహదపడుతుందన్నారు. భూగర్భ నిక్షేపాలు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పారు.