NLG: నిడమానూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యాకూబ్ అలీ శుక్రవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం వారి మృతి కాంగ్రెస్‌కి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మండల పార్టీ కమిటీ తరఫున సంతాపం ప్రకటించారు.