కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ్టి పర్యటన వివరాలను శనివారం సాయంత్రం కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉ.9గంటలకు రావులపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ASL ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం, 10 గంటలకు రావులపాలెంలో తిరంగా యాత్ర కార్యక్రమం, 11 గంటలకు కొత్తపేట బాబానగర్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.