MHBD: ఉగంపల్లి–చిన్నగూడూరు మధ్య ఆకేరు నదిపై ప్రవహిస్తున్న వరద పరిస్థితిని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ గురువారం పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వరద ప్రభావం, రవాణా సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టి, ప్రజల భద్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.