BDK: చర్ల మండలం వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయంకు హైదరాబాద్ వాస్తవ్యులు ఫణింద్ర మంగళవారం క్వింటా బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. తాతయ్య, నాయనమ్మల వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు సరుకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.