HYD జాతీయ మెడికల్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు క్యాన్సర్ రోగులపై ఆయుర్వేద ప్రభావం, ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక వెబినార్ నిర్వహించనున్నట్లు డాక్టర్ విట్టల్ తెలియజేశారు. QR కోడ్ ఉపయోగించి, రిజిస్టర్ చేసుకుని ఇందులో పాల్గొనాలని సూచించారు. అల్సర్ పేషంట్ల జీవితకాల నాణ్యత, తదితర అంశాలపై సుదీర్ఘంగా సలహాలు అందించనున్నారు.