ATP: రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం అందిస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన 79 మందికి రూ. 79 లక్షల CMRF చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి అనంతపురంపై ఎక్కువ దృష్టి సారించారన్నారు.