MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పార్టీలు మారారని, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ద్రోహులని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.