SDPT: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సభ్యులు అన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో ఏవో రాజు కుమార్‌కు శుక్రవారం వినతి పత్రాన్ని అందేశారు. యూనియన్ ప్రతినిధి గరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లకు వెంటనే ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలన్నారు.