MDK: నర్సాపూర్ మున్సిపాలిటీలో కొలువుదీరిన శ్రీ ప్రధాన ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి ఉదయం శివాభిషేకం చేశారు. అనంతరం గణపతి పూజ, చేసి సింధూర లేపనం సమర్పించినట్లు ఆలయ నిర్వహకులు పురోహితులు హరిప్రసాద్ శర్మ తెలిపారు.