SRPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నేడు కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో చూపు స్పష్టంగా ఉండటం ప్రమాదాల నివారణకు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.