KNR: కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో సత్యంను కలిసి చిత్రపటం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులు సుజిత్ కుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.