BHPL: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం మంగళవారం భూపాలపల్లిలో చోటుచేసుకుంది. హత్య కేసులో ఏరిగా బీఆర్ఎస్ నేత హరిబాబు 24 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రధాన అనుచరుడు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలతోనే తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగం భార్య సరళ ఆరోపించింది.