HYD: నగరంలో రాత్రి అనేక చోట్ల వర్షం కురిసింది. గరిష్టంగా గచ్చిబౌలిలో 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మాదాపూర్ 37.8 మి.మీ, షేక్ పేట్లో 34.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ వెల్ఫేర్ ఆఫీస్లో 30.5, కేపీహెచ్బీలో 29.8 మి.మీ వర్షం కురిసింది. నేడు సైతం వర్షాలు విస్తరంగా ఉన్నట్లు TGDPS తెలిపింది.