NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ MLA రవీంద్ర కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందని విమర్శించారు. ఇవాళ డిండి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన 100మంది కాంగ్రెస్ కార్యకర్తలు రవీంద్ర కుమార్ సమక్షంలో BRS పార్టీలో చేరారు.