WNP: మైనర్ బాలికను మోసం చేసి శారీరకంగా వాడుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శ్రీరంగాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.