NLG: తెలంగాణ రైజింగ్‌లో ఆర్అండ్బీ శాఖ ఇంజనీర్ల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాఖకు చెందిన ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీలందరికీ మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డైరీ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సమన్వయంతో కలిసి చేయాలని మంత్రి ఉద్యోగులకు సూచించారు.