NZB: కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామ దూదేకుల ముస్లిం నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు దూదేకుల నూరు భాష రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షాదుల్లా తెలిపారు. అధ్యక్షులు మహమ్మద్ రఫీ, అబ్దుల్ ఫారూఖ్లను దూదేకుల సభ్యులు సన్మానించారు. మహమ్మద్ సాదిక్, మహమ్మద్ షారుక్, సల్మాన్, ఇక్బాల్, అమీర్ సోహెల్, ముషారఫ్, ఆశరాఫ్ ఉన్నారు.