ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ నుంచి యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒరిజినల్ సిరీస్ సీజన్ 2, 3 మధ్య టైంలో జరిగే అంశాలపై దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. 2026లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.