TG: BRS అధినేత KCR కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడి ప్రతిపక్షాల నోరు మూయించాలని కల్వకుంట్ల కవిత అన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దన్నారు. BRS మనుగడ కొనసాగాలంటే KCR అసెంబ్లీకి వెళ్లాలన్నారు. AP నాయకులు TG నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు. BRSలో బబుల్ షూటర్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని విమర్శించారు.
Tags :