NRPT: మరికల్ మండల కేంద్రంలోని హరిజనవాడలోనీ వాటర్ ట్యాంక్ దగ్గర గెట్ వాల్ లీకేజీ ఏర్పడి మురుగునీరు సరఫరా అవుతుందని కాలని వాసులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వీడి గేట్ వాల్ మరమ్మతు చేసి మంచినీటిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Tags :