TPT: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటివద్దపార్టీనేతలు,కార్యకర్తలసందడి నెలకొంది. తమ ఆత్మీయనేతను కొత్తసంవత్సరంలో కలవడానికి ఆరుమండలాల నుంచి పెద్దఎత్తునతరలి వచ్చారు. పుష్పగుచ్చాలు, శాలువలతో సత్కరించారు. ఆత్మీయపలుకరింపుతో సాదరంగా స్వాగతం పలికారు.