TG: సీఎం రేవంత్‌పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. KCR వదిలిన బాణం కవిత అని, కన్ఫ్యూజన్లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు. ఇంతకు ఆమె ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలన్నారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. హరీష్ మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.