AP: కోనసీమ జిల్లాలో కలెక్టర్కు ప్రమాదం తప్పింది. పడవ పోటీల ట్రయల్ రన్ పోటీలను కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రమంలో పడవ అదుపు తప్పడంతో కలెక్టర్ కాల్వలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఈతగాళ్లు ఆయనను కాపాడి వేరే పడవలోకి ఎక్కించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ట్రయర్ రన్ పడవ పోటీలు నిర్వహించారు.