బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ ‘హైంధవ’. ఈ సినిమా నుంచి రేపు సాలిడ్ అప్డేట్ రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘ధర్మాన్ని కాపాడేందుకు హింసతో యోధుడు హైంధవ డ్యూటీ స్టార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. పురాతన దశావతార దేవాలయాన్ని హీరో రక్షించే కథతో దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.