NZB: కోటగిరి PRTU -2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మండల విద్యాశాఖ అధికారి నాందేడ్ల శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంఘం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ చంద్ర, రాష్ట్ర బాధ్యులు గంగరాజు, శానం సాయిలు, సుధీర్, పార్వతి, రాములమ్మ, పాల్లొన్నారు.