ATP: గుంతకల్లు మార్కెట్ యార్డులోని 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రంలో శుక్రవారం మరమ్మత్తు పనులు చేపట్టారు. ఏడి నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రాబోవు వేసవి కాల దృశ్య విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలో భాగంగా విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తు పనులు చేపడుతున్నామన్నారు. మధ్యాహ్నం మూడు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.