TG: సోయా రైతులను ప్రభుత్వాలు నిండాముంచాయని బీఆర్ఎస్ నేత జోగు రామన్న ఆరోపించారు. రంగుమారిందని 700 క్వింటాళ్ల పంటను తిరిగి పంపించారని, గ్రేడ్ల వారీగా విభజించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సవాల్ చేస్తున్నా.. రైతుల కోసం అసెంబ్లీలో బైఠాయించాలని కోరారు. అయితే, సోయా రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.