AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యంగా వైసీపీ ఎక్స్ వేదికగా విమర్శలు చేస్తూ పోస్టు చేసింది. ‘గౌరవ ముఖ్యమంత్రి, చంద్రబాబు, ఆయన కుమారుడు సకలశాఖల విచ్ఛిన్న మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు?. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు’ అంటూ పోస్టులో పేర్కొంది.