HYD: మొబైల్ నెంబర్, కాలింగ్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందన్నారు. అటువంటి లింకులు వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్, లింకులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.