TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు బిల్లులను ప్రవేశపెట్టారు. పురపాలక, జీహెచ్ఎంసీ, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభకు ముందుకు తీసుకొచ్చారు.