SRD: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్పూర్ సర్కిల్లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేయోరావు, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ పర్యటించారు. బిరంగూడ, అమీన్పూర్ డివిజన్లలోని పార్కుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
Tags :