ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ గాజానంద్ విడుదల చేశారు. 1 నుంచి 20 వార్డుల వారీగా రూపొందించిన ఈ జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు. మొత్తం 20 వార్డుల పరిధిలో 13,905 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు.