ATP: గత ప్రభుత్వం టీడీపీ సానుభూతపరులున్న కాలనీల అభివృద్ధిని విస్మరించిందని MLA దగ్గుపాటి ప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం ఉదయం అనంతపురంలోని 37వ డివిజన్లో రూ. 1.25 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన భూమిపూజ చేశారు. నగర వ్యాప్తంగా రూ. 130 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.