WGL: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘యువ ఆపద మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వరదలు, భూకంపాల వంటి విపత్తుల సమయంలో గ్రామస్థులే ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టేలా వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలం లోని గ్రామం నుంచి వాలంటీర్ల సంఖ్యను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు తెలియజేయాలని కోరారు.