సూర్యాపేట జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చక్రహరి నాగరాజు ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్కితే పొందుతూ ..మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల సూర్యాపేట డీలర్ సంఘం సభ్యులు సంతాపం ప్రకటించారు.