WGL: GPలో నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి కో-ఆప్షన్ సభ్యుల స్థానాలపై పడింది. ఓటింగ్ హక్కు లేకపోయినా ఇతర విషయాల్లో వార్డు సభ్యులతో సమాన హోదా ఉండటంతో ఆసక్తి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 5,046 మందికి కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం లభించనుంది. నూతన పాలకవర్గాలు ప్రమాణ శ్రీకరం చేసిన విషయం తెలిసిందే. త్వరలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగనుంది.