NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనాదారులను వెంబడించడంతో వారు ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉదయం ముగ్గురిపై కుక్కలు దాడి చేశాయి. వారిలో బాలకిషన్‌కు సీరియస్ ఉండగా అతన్ని మెట్పల్లి హాస్పిటల్ తరలించారు. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.