KDP: పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు భారవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ శనివారం ఉదయం 5 గంటలకు పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పవిత్ర పాదరాయి వద్ద ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.అధిక సంఖ్యలో పాల్గొని హరిహరుల కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.