KNR: ఉమ్మడి జిల్లాలో 2025 డిసెంబర్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిని తాకాయి. కొత్త సంవత్సరం వేడుకలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులు పోటీపడి మరీ మద్యం కొనుగోలు చేశారు. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డిసెంబర్లో అమ్మకాలు భారీగా జరిగాయి. కరీంనగర్లో రూ. 154.40, జగిత్యాలలో రూ. 11253, పెద్దపల్లిలో రూ. 94.28, సిరిసిల్ల రూ. 67 కోట్లు అమ్మకాలు జరిగాయి.