KDP: వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడైన సునీల్ యాదవ్ భార్య ధనలక్ష్మి, తమ్ముడు కిరణ్లను బెదిరించిన ఘటనపై పులివెందుల CI సీతారామరెడ్డి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి తన వదినను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వైట్ కలర్ బైక్పై వచ్చి, మీ వదిన, అన్నను చంపితే మీకు దిక్కెవరంటూ’ బెదిరించారని కిరణ్ ఫిర్యాదు చేశాడు.