MHBD: జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నేడు సీఎం సలహాదారు వేం నరేందర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. అనంతరం పలు విషయాల గురించి చర్చించారు. ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్యనాయక్, తదితరులున్నారు.