BDK: KLR కాలేజీ బస్సు బోల్తా పడిన ఘటనలో విద్యార్థులకు గాయాలు కాగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సమావేశాల కారణంగా ప్రత్యక్షంగా సంఘటనా స్థలానికి రాలేకపోయినప్పటికీ, ఘటన వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.